AUS vs SL Match, World Cup 2023: Australia and Sri Lanka lock horns on Monday at the Ekana International Stadium in Lucknow | వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సూపర్ బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు రాబట్టారు. దాంతో పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.
#AdamZampa
#WorldCup2023
#CWC2023
#Cricket
#SLvsAUS
#Nissanka
#Perera
#Australia
~PR.40~ED.232~